రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని భీమారం మండలం రంగాపుర్ గ్రామంలోని శ్రీ పెద్దమ్మ బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యెక పూజలు నిర్వహించారు.
సకాలంలో వర్షాలు కురిసి రైతులు, ప్రజలు పాడి పంటలతో, సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.