ఈ చిన్న మిస్టేక్ చేయకుండా ఉంటే ఈ సినిమాలన్నీ పెద్ద విజయాలు అయ్యేవి?

ఒక సినిమా విజయవంతం అవ్వాలంటే దానికి అనేక విషయాలు సరిగ్గా ఉండాలి.ఎక్కడ తేడా కొట్టినా కూడా అది పూర్తి సినిమాపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.

 Small Mistake Leads To Big Flop ,rebel, Hit 2 ,liger , Tamannaah Bhatia, Suh-TeluguStop.com

అలాగే టాలీవుడ్ లో వచ్చిన కొన్ని సినిమాలు చిన్న కారణంతోనే విజయం సాధించిన అలాంటి చిన్న కారణంతోనే పరాజయం కూడా చవిచూశాయి.అలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

మరి ఆ మిస్టేక్స్ ఏంటి ఆ సినిమాలు ఏంటి? ఎందువల్ల ఆ సినిమాలు పరాజయం పాలయ్యాయి అని విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Adivi Sesh, Big Flop, Climax, Liger, Rebel, Suhas, Tamannaah, Tollywood-M

ఉదాహరణకు ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ సినిమా( Rebel ) గురించి తీసుకుంటే ఈ చిత్రం చాలా బాగుంటుంది అయినా కూడా పరాజయం పొందింది.అందుకు ముఖ్య కారణం ఈ సినిమాలో నటించినా హీరోయిన్ తమన్నా( Tamannaah Bhatia ) అని చాలామంది అంటూ ఉంటారు చివరి వరకు ఈ సినిమా చాలా బాగానే ఉంటుంది అయితే క్లైమాక్స్ లో తమన్నా చేసిన ఓవరాక్షన్ కారణంగానే ఈ చిత్రం పూర్తిగా తేడా కొట్టింది.ఈ ఒక మిస్టేక్ చేయకుండా ఉండి ఉంటే రెబల్ సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధించి ఉండేది.

ఇక హిట్టు 2 సినిమా విషయానికి వస్తే ఇది ఓ మోస్తరుగా విజయన్నయితే సాధించింది కానీ అంత పెద్ద హిట్ అయితే కాదు.అందుకు గల కారణం ఈ సినిమాలో విలన్ గా తీసుకున్న సుహాస్ చెప్పక తప్పదు.</br

Telugu Adivi Sesh, Big Flop, Climax, Liger, Rebel, Suhas, Tamannaah, Tollywood-M

ఇందులో విలన్ గా సుహాస్ కాకుండా మరి ఎవరు నటించినా కూడా హిట్ 2( HIT 2 ) ఖచ్చితంగా పెద్ద విజయం సాధించేది.అందరికీ తెలిసిన మోహమే కాబట్టి, అంతకు ముందే హీరోగా నటించిన సుహాస్ సినిమాలో ఉండడంతో అతడే విలన్ అని అందరూ ముందుగానే గెస్ చేశారు.దాంతో ఈ సినిమా అనుకున్నంత బాగా ఆడలేదు.విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా( Liger ) కూడా ఖచ్చితంగా చిన్న మార్పు చేసి ఉంటే పెద్ద విజయాన్ని అందుకునేది.

ఫ్యాన్ ఇండియా స్థాయిలో తీసిన ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే పెద్ద హిట్ అవుతుంది అని అందరూ భావించారు.కానీ ఈ సినిమా మొదట భాగమంతా బాగానే ఉంటుంది కానీ చివరికి క్లైమాక్స్ కి వచ్చే సరికి కాస్త పొడిగా మారిపోయింది.

అందువల్ల ఈ సినిమా సరిగా ఆడలేదు క్లైమాక్స్ లో మంచి ఎపిసోడ్ ఉండి ఉంటే కచ్చితంగా పెద్ద విజయం సాధించి ఉండేది.ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ సినిమాలన్నీ కూడా చిన్న చిన్న పొరపాట్లు కారణంగానే పరాజయం పొందాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube