ప్రస్తుతం ఇండస్ట్రీ లో త్రప్తి డిమ్రి కి పెరుగుతున్న క్రేజ్...తన చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయంతో కొత్తగా ఎవరైనా హీరోయిన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే మాత్రం స్టార్ డైరెక్టర్లు వాళ్ల సినిమాల్లోకి తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న త్రప్తి డిమ్రి( Tapti Dimri ) ప్రస్తుతం తెలుగు తమిళ్ భాషల్లో వరుస సినిమాలకు కమిట్ అవుతుంది.

 Currently, Trapthi Dimri Is A Growing Craze In The Industry How Many Films Does-TeluguStop.com

ఇక ఇప్పటికే తెలుగులో రవితేజ అనుదీప్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం తనను హీరోయిన్ గా తీసుకోబోతున్నారు అనే వార్తలైతే వస్తున్నాయి.ఇక దాంతో పాటుగా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ( Akshay Kumar )హీరోగా వస్తున్న కొత్త సినిమాలో కూడా తనని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

Telugu Akshay Kumar, Tamil, Tapti Dimri, Trapthidimri-Movie

అలాగే తమిళ్ సినిమా( Tamil movie ) ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్న శివ కార్తికేయన్( Shiva Karthikeyan ) సినిమాలో కూడా తను హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.ఇక ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలోనే తను అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ హీరోయిన్ గా ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది.ఇక ఎప్పుడైతే అనిమల్ సినిమా వచ్చిందో అప్పటి నుంచి తను చాలా బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతూ ముందుకు సాగుతుంది.మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాల్లో కనక కనీసం ఒకటి రెండు సినిమాలు సూపర్ సక్సెస్ లు సాధించిన కూడా ఆమె క్రేజ్ అనేది మరింత భారీగా పెరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

 Currently, Trapthi Dimri Is A Growing Craze In The Industry How Many Films Does-TeluguStop.com
Telugu Akshay Kumar, Tamil, Tapti Dimri, Trapthidimri-Movie

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ కి వచ్చిన కొత్త హీరోయిన్లలో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది.కాబట్టి ఈమెకు తొందర్లోనే స్టార్ హీరోయిన్( Star heroine ) అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాలతో ఆమె సక్సెస్ లు సాధిస్తుందా లేదా అనేది… ఒక మొత్తానికి అయితే ఇండస్ట్రీకి వచ్చినా అందరూ హీరోయిన్లు కూడా ఏదో ఒక రకంగా సెట్ అయిపోతున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube