సుజీత్ నాని తో చేయబోయే సినిమా ఆ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ చేశారా..?

ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ డైరెక్టర్లు అందరూ వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ తెలుగు సినిమా స్థాయిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే ఒక్కొక్క దర్శకుడు ఒక్కొక్క విభిన్నమైన కథను చేస్తూ ముందుకు దూసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకొని సాగుతున్నారు.

 Sujeeth Nani Upcoming Movie Copy From That Hollywood Movie Details, Nani, Hero N-TeluguStop.com

మరి ఇలాంటి క్రమంలో వాళ్ళు చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ప్రస్తుతం ఆయన నానితో( Nani ) ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా హాలీవుడ్ లో వచ్చిన కొన్ని సినిమాలను కలిపి ఒక స్టోరీగా రాసుకొని దాన్ని తెలుగులో తీస్తున్నారనే వార్తలైతే వస్తున్నాయి.

Telugu Sujeeth, Nani, Hollywood Copy, Nani Sujeeth, Natural Nani, Pawan Kalyan,

మరి ఇలాంటి క్రమంలో నాని చేయబోయే సినిమా హాలీవుడ్ సినిమాకి( Hollywood Movie ) కాపీనా అంటూ విమర్శలైతే సోషల్ మీడియాలో వెలువెత్తుతున్నాయి.ఇక ఇలాంటి క్రమం లోనే నాని సుజిత్( Sujeeth ) కాంబోలో వచ్చే సినిమా మీద ఇప్పటిదాకా మంచి అంచనలైతే ఉన్నాయి.మరి ఈ సినిమాకి ఎప్పుడు షూట్ కంప్లీట్ చేసుకొని ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద సరైన క్లారిటీ లేదు.

కానీ ప్రస్తుతానికి వీళ్ళ కాంబినేషన్ వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో వస్తుంది.కాబట్టి దాదాపు ఈ సినిమా భారీ వసూళ్లను కలెక్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

Telugu Sujeeth, Nani, Hollywood Copy, Nani Sujeeth, Natural Nani, Pawan Kalyan,

ఇక మొత్తానికైతే సుజీత్ అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా చేస్తూనే, ఇటు నానితో మరొక సినిమాని చేయడం అనేది నిజంగా మంచి విషయమనే చెప్పాలి.ఇప్పటివరకు రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ చేశాడు.అందులో ఒకటి రన్ రాజా రన్ కాగా, మరొకటి ప్రభాస్ తో చేసిన సాహో సినిమా ఇక ఈయన లేటుగా సినిమాలు ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయనే కొంతమంది హీరోలుకి స్టిక్ అయి వాళ్ళ కోసమే ఎక్కువ రోజులు వెయిట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన సినిమాలు తీయడంలో చాలా లేట్ అవుతుంది… ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube