హైదరాబాద్ పరిధిలో తనిఖీలు.. భారీగా గంజాయి స్వాధీనం..!

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు( Hyderabad Police ) విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సోదాల్లో భారీగా గంజాయి, బంగారం, వెండి, నగదు( Gold,Silver ) పట్టుబడుతోంది.హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో ఇప్పటివరకు రూ.1.15 కోట్ల విలువైన బంగారం, వెండి, గంజాయి పట్టుబడింది.అయితే ఈ సోదాల్లో ఎక్కువగా గంజాయినే స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ క్రమంలోనే పట్టుబడిన గంజాయి విలువ రూ.60.78 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.కాగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్( Election Code ) అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.

 Inspections In Hyderabad Area.. Huge Amount Of Ganja Seized..!,hyderabad,hyderab-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube