ఎన్టీయార్ ను ఇబ్బంది పెడుతున్న కొన వెంకట్...కారణం ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా తనకంటూ ప్రత్యేకమ్మైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కూడా కొరటాల శివ ( Koratala Shiva )డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ను ఎప్పటికప్పుడు సినిమా యూనిట్ ఇస్తూనే వస్తున్నారు.

 Kona Venkat Is Troubling Ntr What Is The Reason , Koratala Shiva, Ntr , Prashan-TeluguStop.com

ఇక దానికి సంబంధించిన గ్లిమ్స్ ని కూడా ముందు రిలీజ్ చేశారు.ఇక దానికి అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా మీద ఆటోమేటిక్ గా అంచనాలు పెరిగిపోతున్నాయి.

కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ సలార్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ నీల్( Prashanth Neil ) తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ ఒకప్పుడు చేసిన అదుర్స్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.అయితే ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ని రూపొందించాలనే పనిలో కోన వెంకట్ ( Kona Venkat ) ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా కి సంభందించిన స్క్రిప్ట్ ను కూడా రెడీ చేశారట.

కానీ ఎన్టీఆర్ మాత్రం దాని మీద పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు అనే వార్తలైతే వస్తున్నాయి.ఇక కోనవెంకట్ మాత్రం ఎన్టీయార్ తో ఈ సినిమా ఎప్పుడు చేద్దాం, ఎప్పుడు చేద్దాం అని పదేపదే అడిగి ఎన్టీఆర్ ను విసిగిస్తున్నాడట.

మరి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఒకవేళ ఈ సినిమా కనుక సెట్స్ మీదకి వెళ్తే దీన్ని వినాయక్ కాకుండా ఒక కొత్త డైరెక్టర్ తో చేసే అవకాశాలైతే ఉన్నాయి.అయితే కోన వెంకట్ మాత్రం ఎన్టీయార్ ను ఇలా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ విషయం కాదు అంటూ తన అభిమానులు ఎన్టీఆర్ కి మద్దతుగా మాట్లాడుతున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube