రామ్ చరణ్ చేసిన ఈ మిస్టేక్ వల్లే ఆయన స్టార్ హీరో అవ్వడానికి సమయం పట్టిందా..?

మెగాస్టార్ తనయుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆయన చేసిన మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఆ తర్వాత రాజమౌళితో చేసిన మగధీర సినిమా( Magadheera )తో తనకు ఎవరు పోటీలేరు అనేంతలా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు.

 Did Ram Charan Take Time To Become A Star Hero Because Of This Mistake, Ram Char-TeluguStop.com

ఇక మొత్తానికైతే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో రామ్ చరణ్ స్టార్ హీరోగా ఎదిగాడు.

అయినప్పటికీ ఆ తర్వాత ఆయనకు సరైన సక్సెస్ అయితే రాలేదు.దానికి ఆయన రొటీన్ సినిమాలు చేయడమే కారణం అంటూ చాలామంది విమర్శకులు సైతం రామ్ చరణ్ ను విమర్శించారు.ఇక మొత్తానికైతే ఆయన ధృవ సినిమా( Dhruva )తో కొత్త సినిమా కథలను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు.

 Did Ram Charan Take Time To Become A Star Hero Because Of This Mistake, Ram Char-TeluguStop.com

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుసగా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.ఇక ప్రతి ప్రేక్షకుడు కూడా ఇప్పుడు రామ్ చరణ్ పేరు చెప్తే చాలు ఆయన చాలా వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తాడు అంటూ అతని పేరు చాలా గొప్పగా చెప్పుకునే స్థాయికి తను ఎదగడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

ఇక ఈ విషయంలో తండ్రికి తగ్గ తనయుడుగా రామ్ చరణ్ ( Ram Charan )తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నాడనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ కెరియర్ మొదట్లోనే రొటీన్ సినిమాలు కాకుండా వైవిధ్యమైన కథంశాలను ఎంచుకొని మంచి సినిమాలు చేస్తే ఆయన ఇప్పటికి ఎప్పుడో స్టార్ హీరోగా ఇండస్ట్రీని శాసించే హీరోగా కూడా ఎదిగేవాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…ఇక మొత్తానికైతే రామ్ చరణ్ ప్రస్తుతం ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎదిగడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube