ఏపీలో ఎన్డీఏ కూటమిదే గెలుపని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.తమ మూడు పార్టీల జెండాలు వేరైనా తమ అజెండా ఒక్కటేనని పేర్కొన్నారు.
చిలకలూరిపేటలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ అని తెలిపారు.ఏపీలో మన కూటమికి ప్రధాని మోదీ అండ ఉందన్నారు.
ప్రజల తీర్పే రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయిస్తుందని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ధే తమ లక్ష్యమన్నారు.
మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనని తెలిపారు.