Nagarjuna : నాగార్జున కి తలకాయ నొప్పి గా మారిన నాగ చైతన్య, అఖిల్…

ప్రస్తుతం నాగార్జున( Nagarjuna ) వరుస సినిమాలకు కమిట్ అయ్యే ప్రాసెస్ లో ఉన్నాడు.ఇంతకుముందే సంక్రాంతి కానుకగా వచ్చిన నా స్వామి రంగ సినిమా( Naa Saami Ranga ) ఫ్లాప్ అవడంతో ఆయన చేసే సినిమాల పట్ల ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Nagarjuna : నాగార్జున కి తలకాయ నొప్ప�-TeluguStop.com

ఎందుకంటే ఒక సినిమా విషయంలో తను తీసుకునే నిర్ణయమే చాలా కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇకమీదట తన కెరియర్ లో ఫ్లాప్ లు ఉండకూడదు సక్సెస్ లే రావాలని ఉద్దేశంతోనే తను ఆచితూచి సినిమాల్లో పాల్గొంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

Telugu Akhil, Naa Saami Ranga, Naga Chaitanya, Nagarjuna, Thande, Tollywood-Movi

ఇక ఇదిలా ఉంటే నాగార్జున కొడుకులైన నాగచైతన్య అఖిల్ విషయంలో ఆయన కొంతవరకైతే డిప్రెషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక నాగచైతన్య( Naga Chaitanya ) సినిమాల పరంగా బాగానే చేసుకుంటూ ముందుకు వెళుతున్నప్పటికీ ఆయన సమంతతో డివర్స్ తీసుకోవడం అలాగే తను ఒంటరిగా ఉండడాన్ని నాగార్జున కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు.దానివల్ల తనకి పెళ్లి చేయాలని చూస్తున్నప్పటికీ నాగచైతన్య మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు.ఇక ఇప్పటివరకు ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు అవుతున్న ఒక సక్సెస్ కూడా కొట్టలేకపోతున్నాడు కారణం ఏంటి అనే విషయం మీదనే నాగార్జున ఇంకా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇప్పటికైనా ఆయనకు ఒక మంచి సక్సెస్ దక్కుతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తున్నాయి…

 Nagarjuna : నాగార్జున కి తలకాయ నొప్ప�-TeluguStop.com
Telugu Akhil, Naa Saami Ranga, Naga Chaitanya, Nagarjuna, Thande, Tollywood-Movi

కాబట్టి ఇప్పుడు చేయబోయే సినిమా ఆయనకు కీలకంగా మారబోతుంది.ఈ ఒక్క సినిమాతోనే ఆయన లైఫ్ అనేది డిసైడ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పుడు ఆయన ఎవరితో సినిమా చేయాలనే దానిమీద అటు నాగార్జున, ఇటు అఖిల్ ఇద్దరు చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమాతో ఆయన సక్సెస్ కొడితే ఆయన ఇండస్ట్రీ లో హీరోగా కంటిన్యూ అవుతాడు లేకపోతే మాత్రం కష్టమే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube