Former MLA Bajireddy : పార్టీ మార్పు వార్తలపై మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి రియాక్షన్..!!

పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలను బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్( BRS Former MLA Baji Reddy ) ఖండించారు.తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.

 Former Mla Bajireddys Reaction To News Of Party Change-TeluguStop.com

తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.తాను ఎప్పటికీ కేసీఆర్( KCR ) వెంటే నడుస్తానని తెలిపారు.

కొందరు కావాలనే తాను పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube