YS Sharmila : ఏపీలో విభజన హామీలు అమలు కాలేదు..: షర్మిల

ఏపీలో విభజన హామీలు అమలు కాలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) అన్నారు.ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవిని లాంటిదని పేర్కొన్నారు.

 Partition Promises Not Implemented In Ap Sharmila-TeluguStop.com

ప్రత్యేక హోదాపై పాలకపక్షం కానీ, ప్రతిపక్షం కానీ ఏనాడైనా మాట్లాడిందా అని ప్రశ్నించారు.

హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చలనం లేదని విమర్శించారు. సీఎం జగన్( CM jagan ), టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan ) బీజేపీతోనే ఉన్నారన్న షర్మిల వారి ముగ్గురికి ఓటు వేసిన బీజేపీకి వేసినట్లేనని తెలిపారు.అయితే హోదా కోసం ఉద్యమించాలని కాంగ్రెస్ నిర్ణయించిందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube