ఏపీ పీసీసీ రేపు గుంటూరులో( Guntur ) నిర్వహించ తలబెట్టిన బహిరంగ సభ వాయిదా పడింది.మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో 175 అసెంబ్లీ మరియు 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే ఆశావహులతో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ కానున్నారు.
ఈ క్రమంలోనే ఈ నెల 11న విశాఖలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.కాగా ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
.






