NTR Heroines : ఎన్టీఆర్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందేనా.. ఇన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు నటించారా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్( NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Does Ntrs Film Have To Have Two Heroines-TeluguStop.com

అందులో భాగంగానే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో( Devara ) నటిస్తున్నారు.ఈ సినిమా అనంతరం వార్ 2 లో( War 2 ) కూడా నటించనున్నారు ఎన్టీఆర్.

కాగా ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా కోసం తెలుగు అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త వీడియో వైరల్ అవుతోంది.

అదేమిటంటే.సెంటిమెంటో లేదంటే కో ఇన్సిడెంటో కానీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఏ సినిమాలో అయినా సరే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే.

మరి ఎన్టీఆర్ నటించిన సినిమా ఏ ఏ సినిమాలలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.సింహాద్రి,( Simhadri ) సాంబ,( Samba ) నరసింహుడు,( Narasimhudu ) నా అల్లుడు,బృందావనం, రాఖీ, దమ్ము, రభస, అరవింద సమేత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి.ఇలా అన్నీ సినిమాలలో కూడా ఎన్టీఆర్ హీరోగా నటించగా అందులో ఇద్దరు హీరోయిన్లుగా నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube