నల్లగొండ జిల్లా:తిరుమల గిరి (సాగర్) మండలం నాయకుని తండా, తిమ్మాయిపాలెం గ్రామాల్లో విద్యుత్ వినియోగదారులకు గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల ఉచిత విధ్యుత్ జీరో బిల్లులను నాగార్జునసాగర్ ఎమ్మేల్యే కుందూరు జైవీర్ రెడ్డి అందచేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందన్నారు.
ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేశామన్నారు.ఈకార్యక్రమంలో జేడీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ శంకర్ నాయక్,జిల్లా నాయకులు గడ్డం సాగర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ నాయక్ ఉపాధ్యక్షుడు లాలు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మేరావత్ ముని,శౌరి,హచ్చు, నాగేందర్,కొండలు,బిక్కు, బిచ్యాలు,సాంబయ్య, ముని,సైదారావు,హనుమ, బాల,రమేష్,రాజోలు, రంగసాయి,పాండు,జవహర తదితరులు పాల్గొన్నారు.