అమరావతి: ఉండవల్లిలో( Undavalli ) చంద్రబాబు( Chandrababu ) నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్.( Pawan Kalyan ) గత నెల 13 న ఇద్దరు నేతలు చివరిసారిగా భేటీ.
తాజా భేటీలో కీలక అంశాలపై స్పష్టత వచ్చే ఛాన్స్.సీట్ల సర్దుబాటు పై ఇప్పటికె స్పష్టతకు వచ్చిన ఇరువురు నేతలు.అభ్యర్థులు ఎంపీక, మేనిఫెస్టో పై ఇవాళ పూర్తి క్లారిటీ.







