ఈ సినిమాతో సక్సెస్ కొట్టకపోతే నాగార్జున పరిస్థితి ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా వరుసగా సినిమాలు చేస్తూ వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు.ఇక ఇలాంటి క్రమంలో కింగ్ నాగార్జున ప్రస్తుతం సంక్రాంతి కానుకగా తన కొత్త సినిమా అయిన నా సామిరంగా( Naa Saami Ranga ) అనే సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.

 What Will Happen To Nagarjuna If He Doesn't Get Success With This Movie, Nagarj-TeluguStop.com

ఇక ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది అనే ప్రశ్నలు మన ముందుకు రానున్నాయి.అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచింది.

 What Will Happen To Nagarjuna If He Doesn't Get Success With This Movie, Nagarj-TeluguStop.com
Telugu Naa Saami Ranga, Nagarjuna, Naresh, Ghost, Tollywood-Telugu Top Posts

అయితే నాగార్జున (Nagarjuna ) కూడా హిట్టు కొట్టి చాలా సంవత్సరాలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాతో సక్సెస్ అనేది నాగార్జునకు చాలా కీలకంగా మారింది.లేకపోతే మాత్రం నాగార్జున మార్కెట్ అనేది భారీగా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.అయితే నాగార్జునకి పోటీగా మరో మూడు సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలవడంతో నాగార్జున ఎంతవరకు ఈ సినిమాతో సక్సెస్ కొడతాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇక ఈ సినిమాతో కనక నాగార్జున సక్సెస్ కొట్టకపోతే మాత్రం నాగార్జున కెరీర్ అనేది దగ్గర్లో ఉండాలని చెప్పాలి.

Telugu Naa Saami Ranga, Nagarjuna, Naresh, Ghost, Tollywood-Telugu Top Posts

నాగార్జున తన తదుపరి చిత్రం ప్రసన్న కుమార్ బెజవాడ అనే రైటర్ తో చేస్తున్నాడు.ఆయన్ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఈ సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఆ సినిమాతో హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి…ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున ఇంతకు ముందు చేసిన ఘోస్ట్( The Ghost ) ఆఫీసర్ లాంటి సినిమాలు ప్లాప్ అవ్వడం తో నాగార్జున ఇప్పుడు సినిమాల విషయం లో చాలా జాగ్రత్త గా ముందుకు వెళ్తున్నట్టు గా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube