Allu Arha: ఆటోలో ప్రయాణిస్తూ ఎంజాయ్ చేస్తున్న అల్లు క్యూటీ.. ఫోటో వైరల్!

మరి కొన్ని రోజులలో ఈ ఏడాదికి గుడ్ బై చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకాలని భావిస్తున్నారు.ముఖ్యంగా సెలబ్రిటీలు ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే.

 Allu Arha Travelling In Auto Rickshaw Latest Photos Viral On Social Media-TeluguStop.com

ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎన్టీఆర్ తో పాటు పలువురు సెలబ్రిటీలందరూ కూడా వెకేషన్ వెళ్లారు.ఇలా వీరంతా ఘనంగా విదేశాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి భారీగా ప్లాన్ చేశారని తెలుస్తుంది.

ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన భార్య పిల్లలతో కలిసి వెకేషన్ వెళ్లారని తెలుస్తోంది.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2(Pushpa 2)సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన సినిమాలకు కాస్త విరామం ప్రకటించి తన కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లారని తెలుస్తుంది.ఇకపోతే అల్లు స్నేహారెడ్డి (Sneha Reddy) సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే వీరి వెకేషన్ కి సంబంధించినటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Telugu Allu Arha, Alluarha, Allu Arjun, Allu Ayaan, Allu, Auto Rickshaw, Pushpa,

తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఫోటోలలో భాగంగా తన ఇద్దరు పిల్లలతో కలిసి సముద్ర తీరాన సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుంది.ఈ వీడియోలలో తన కొడుకుతో పాటు కూతురు కూడా ఎంతో సంతోషంగా కనిపించారు.అలాగే ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా అల్లు స్నేహారెడ్డి మరికొన్ని ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఇందులో భాగంగా అల్లు అర్హ (Allu Arha) తో పాటు అయాన్ (Ayaan) ఆటోలో ప్రయాణిస్తూ వీధుల వెంట చక్కర్లు కొడుతున్నారని తెలుస్తోంది.ఇలా ఆటోలో ప్రయాణం చేస్తూ అర్హ ఎంతో ఎక్సైట్ ఫీలయ్యారని ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది.

Telugu Allu Arha, Alluarha, Allu Arjun, Allu Ayaan, Allu, Auto Rickshaw, Pushpa,

సాధారణంగా వీరు ఎక్కడైనా బయటకు వెళ్తే కార్లు ఫ్లైట్లు ఉపయోగిస్తారు అలాంటిది ఆటోలో ప్రయాణించడంతో అర్హ చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు.ఇక అర్హ ఇంత చిన్న వయసులోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే .ఈమె ఇప్పటికే సమంత నటించిన శాకుంతలం సినిమాలో( Shaakuntalam ) భరతుడి చిన్నప్పటి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Telugu Allu Arha, Alluarha, Allu Arjun, Allu Ayaan, Allu, Auto Rickshaw, Pushpa,

ఇలా తన నటన ద్వారా అర్హ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక అర్హ ఎంతో క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ ఉన్నటువంటి వీడియోలను తన తండ్రి అల్లు అర్జున్ అలాగే స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇలా అల్లు అర్హ క్యూట్ మాటలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.ప్రస్తుతం వీరి వెకేషన్ కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube