గోపిచంద్ మలినేని బాబీ డియోల్ సినిమా హీరోయిన్ ఫిక్స్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) ప్రస్తుతం బాబి డియోల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు గా తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించబోతున్నట్టు గా టాక్ అయితే వినిపిస్తుంది.

 Gopichand Malineni Bobby Deol Movie Heroine Fix , Gopichand Malineni ,bobby De-TeluguStop.com

ఇక గోపీచంద్ మలినేని ప్రతి సినిమాలో కూడా శృతిహాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తూ వస్తుంది.అదే విధంగా ఈ సినిమాలో కూడా తనని హీరోయిన్ గా తీసుకోవాలనే ఉద్దేశ్యం లో గోపీచంద్ మలినేని ఉన్నట్టుగా తెలుస్తుంది.

Telugu Bobby Deol, Bollywood, Krack, Ravi Teja, Shruti Haasan, Tollywood-Movie

ఇక ఈయన రవితేజ( Ravi Teja ) తో చేయాల్సిన ప్రాజెక్టు క్యాన్సిల్ అవడంతో బాబీ డియోల్ కి ఒక కథ చెప్పి అతనిని ఒప్పించినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా తొందర్లోనే సెట్స్ పైకి వెళ్ళనున్నట్టుగా కూడా వార్తలయితే వస్తున్నాయి.ఇక ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ అవ్వడం తో ఈ సినిమా పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది.ఇక ఇందులో బాబీ డియోల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

 Gopichand Malineni Bobby Deol Movie Heroine Fix , Gopichand Malineni ,Bobby De-TeluguStop.com

ఇక ఇంతకుముందు ఈయన చేసిన క్రాక్ సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమా ఉండబోతున్నట్టుగా కూడా వార్తలయితే వస్తున్నాయి.ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎంత ఎంత మేరకు అలరిస్తుంది అనేది చూడాలి…

Telugu Bobby Deol, Bollywood, Krack, Ravi Teja, Shruti Haasan, Tollywood-Movie

ఇక ఈ సినిమాతో కనక గోపీచంద్ మల్లెని సక్సెస్ కొట్టినట్టు అయితే బాలీవుడ్ లో కూడా తన డైరెక్టర్గా మంచి పాపులర్ అవుతాడు అందుకే తను ఈ సినిమా మీద చాలా ఫోకస్ పెడుతున్నట్టుగా కూడా వార్తలయితే వస్తున్నాయి డైరెక్టర్ గా తనకంటూ ఒక క్రేజ్ అయితే ఏర్పడుతుంది దానికోసమే తను విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇంతకుముందు క్రాక్, వీరసింహారెడ్డి రెండు సినిమాలతో వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్టు కొట్టిన ఈయన ప్రస్తుతం బాబీ డియోల్ తో చేసే సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకోవాలని ఆరాటపడుతున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube