టీఎస్పీఎస్సీ బోర్డుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డికి కీలక ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.
రెండు రోజుల్లో పూర్తి వివరాలతో హాజరుకావాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలతో పాటు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ వివరాలతో రావాలని ఆదేశించారు.







