ఆరు హామీలను చట్టాలుగా మారుస్తాం..: రాహుల్ గాంధీ

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కామారెడ్డిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

 We Will Convert Six Promises Into Laws..: Rahul Gandhi-TeluguStop.com

ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.నాసిరకం పనుల వలనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోచుకున్నారన్న ఆయన ధరణి పోర్టల్ తో పేదల భూములను లాక్కంటున్నారని ఆరోపణలు చేశారు.తెలంగాణను ఇచ్చింది, హైదరాబాద్ ను తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ మద్ధతు ఇస్తారని తెలిపారు.బీజేపీకి బీఆర్ఎస్… బీఆర్ఎస్ కు బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నాయని మండిపడ్డారు.

అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.అంతేకాకుండా ఆరు హామీలను చట్టాలుగా మారుస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube