కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

టీడీపీ నేత కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు మద్యం కేసులో ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Kollu Ravindra Postpones Hearing On Anticipatory Bail Petition-TeluguStop.com

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది.అయితే టీడీపీ హయాంలో మద్యం కంపెనీలకు చట్ట విరుద్దంగా అనుమతి ఇచ్చారని కొల్లు రవీంద్రపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అధికారులు ఏ2గా పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube