తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 23, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.15

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu October 23 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.45రాహుకాలం: ఉ.7.30 ల9.00అమృత ఘడియలు: నవమి మంచిది కాదు.దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11

మేషం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వచ్చే అవకాశం ఉంది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.

మిథునం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

కర్కాటకం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా సక్రమంగా సాగుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

కన్య:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.మీ స్నేహితులను కలుసుకుంటారు.

తుల:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి అందుతుంది.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

ఇతరులకు లొంగిపోకుండా జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురి కాకుండా పూర్తి చేయాలి.

వృశ్చికం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాన్ని చూస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి.ఉద్యోగస్తులు ఒత్తిడికి గురవుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ధనుస్సు:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు ఈ రోజు ఏ పనిని మొదలు పెట్టిన విజయవంతంగా సాగుతుంది.ఇతరుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి.ఉద్యోగస్తులకు ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

మకరం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటారు.మీరు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంది.

కుంభం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందుతారు.ఆర్థికంగా మీ సొమ్ము తిరిగి అందుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలి.

తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

మీనం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube