Shilpa Shetty : శిల్పా శెట్టి ఆ హీరో తో ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం..?

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం శిల్పా శెట్టి రాజ్ కుంద్రా ( Shilpa Shetty , Raj Kundra ) ల విడాకుల వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.దానికి ప్రధాన కారణం రాజ్ కుంద్రా ( Raj kundra ) తన సోషల్ మీడియా ఖాతాలో తన భార్యతో విడిపోతున్నట్టు పరోక్షంగా పోస్ట్ పెట్టడంతో శిల్ప శెట్టి రాజ్ కుంద్రా ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు అందరికీ అర్థమైంది.

 Why Did Shilpa Shetty Get Engaged To That Hero And Cancel The Wedding-TeluguStop.com

అయితే కొంతమంది దీనిలో నిజం లేదు అంటుండగా మరికొంతమంది నిజమే అంటున్నారు.ఇక ఇదంతా పక్కన పెడితే శిల్పా శెట్టి మొదట్లో ఆ బాలీవుడ్ నటుడితో ప్రేమాయణం సాగించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకుందట.

మరి ఇంతకీ ఆ బాలీవుడ్ నటుడు ఎవరు.ఎందుకు వారి పెళ్లి క్యాన్సిల్ అయింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Akshay Kumar, Bollywood, Raj Kundra, Raveena Tandon, Shilpa Shetty, Twink

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శిల్ప శెట్టి ( Akshay Kumar,Shilpa Shetty ) మధ్య సినిమాల్లో నటించే సమయంలో మంచి సాన్నిహిత్యం ఏర్పడి ఇద్దరు ప్రేమలో పడ్డారట.ఇక ఎప్పుడైతే శిల్పా శెట్టిని చూసాడో అప్పటినుండి లేడీస్ మ్యాన్ అయిన అక్షయ్ కుమార్ రవీనా టాండన్ తో ఉన్న ప్రేమకి బ్రేకప్ చెప్పి శిల్ప శెట్టి మోజులో పడి ఆమెతో దాదాపు నాలుగు సంవత్సరాలు సీరియస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారట.ఇక వీరిద్దరూ 1999లో పెళ్లి వరకు కూడా వెళ్లి చివరికి క్యాన్సిల్ చేసుకున్నారట.ఇక అక్షయ్ కుమార్ శిల్ప శెట్టి ఇద్దరు కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలు కూడా అప్పట్లో మీడియాలో వైరల్ అయ్యాయి.

Telugu Akshay Kumar, Bollywood, Raj Kundra, Raveena Tandon, Shilpa Shetty, Twink

కానీ పెళ్లి చేసుకుంటారు అనే సమయంలో ఉన్నట్టుండి వీరిద్దరూ నిశ్చితార్థం క్యాన్సల్ చేసుకున్నారు.దానికి ప్రధాన కారణం ట్వింకిల్ ఖన్నా( Twinkle Khanna ).శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ ని కలవడానికి వెళ్ళిన సమయంలో అప్పుడప్పుడు ట్వింకిల్ కన్నా ని కూడా తోడుగా తీసుకొని వెళ్లేదట.ఇక అలా వెళ్ళిన సమయంలో అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నా కి కనెక్ట్ అయ్యి ఆమె వెనక ఉన్న సినీ బ్యాగ్రౌండ్ ఆస్తిపాస్తులకు ఆమె అందానికి బానిసయ్యి ఎలాగైనా ట్వింకిల్ కన్నాని పెళ్లి చేసుకొని గట్టి సినీ బ్యాగ్రౌండ్ ని కూడా ఏర్పరచుకోవాలి అని నిర్ణయించుకున్నారట.

ఇక ట్వింకిల్ ఖన్నాని శిల్పా శెట్టి Shilpa Shetty ) కి తెలియకుండా సీక్రెట్ గా అప్పుడప్పుడు కలుస్తూ చివరికి ఆమెను కూడా లవ్ లో పడేసి శిల్ప శెట్టితో జరిగిన నిశ్చితార్దాన్ని రద్దు చేసుకొని 2001లో ట్వింకిల్ కన్నా ని గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.ఇలా శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ తో పెళ్లి వరకు వెళ్లి ట్వింకిల్ కన్నా కారణంగా విడిపోవలసి వచ్చిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube