టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా( Fidaa ) చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సాయి పల్లవి( Sai Pallavi ) ఇప్పుడు టాలీవుడ్ వైపు చూడటం లేదు.మూడు కోట్ల పారితోషికం ఆఫర్ చేసినా కూడా టాలీవుడ్ లో నటించేందుకు సాయి పల్లవి ఓకే చెప్పక పోవడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యం కు గురి చేస్తోంది.
ఏడాది కాలంగా సాయి పల్లవి తెలుగు సినిమా లకు ఓకే చెప్పక పోవడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.తెలుగు లో ఎంతో మంది స్టార్ హీరో లు ఈమె తో నటించేందుకు ఓకే చెబుతున్నారు.
సాధారణం గా కమర్షియల్ హీరోయిన్స్ స్కిన్ షో చేయాల్సి ఉంటుంది.
కానీ సాయి పల్లవి అలా స్కిన్ షో చేయకున్నా పర్వాలేదు అన్నట్లుగా నిర్మాత లు దర్శకులు ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.కానీ సాయి పల్లవి మాత్రం ఏ ఒక్క ఆఫర్ కు బెండ్ అవ్వడం లేదు.సరే సాయి పల్లవి ఏ భాష లో కూడా సినిమా లు చేయడం లేదేమో అనుకుంటే.
అలా కాదు.తమిళం లో ఇప్పటికే ఒక సినిమా ను కమిట్ అయింది.
తాజాగా హిందీ లో( Bollywood ) ఒక సినిమా ను చేసేందుకు సైన్ చేసింది.ఒక వైపు తమిళం మరో వైపు హిందీ సినిమా ల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్న సాయి పల్లవి తెలుగు సినిమా లకు మాత్రమే నో చెప్పడానికి కారణం ఏంటి అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.ఇప్పటి వరకు సాయి పల్లవి తెలుగు లో ఏ సినిమా లు చేయకున్నా కూడా ఆమె కు ఉన్న ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.లేడీ పవర్ స్టార్ అంటూ సాయి పల్లవి ని పెద్ద ఎత్తున అభిమానిస్తూ ఉంటే ఆమె మాత్రం తెలుగు సినిమా లు చేయడం లేదు.