వైరల్: ఓరి దేవుడా? ఇలా కూడా జరుగుతుందా? వీడియో చూశారంటే అంతే!

సోషల్ మీడియా( Social Media ) అంతకంతకూ విస్తరిస్తూ పోతోంది.ఈ క్రమంలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ కావడం మనం చూస్తూ వున్నాము.

 Mysterious Teleportation Magic Trick Shocking Video Viral Details, Viral Video,-TeluguStop.com

ఇక తాజాగా వైరల్ ( Viral ) అవుతున్న వీడియో గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి.ఎందుకంటే ఆ వీడియో ఇంతవరకు మీరు చూసిన వీడియోలన్నిటిలో కన్నా కాస్త భిన్నమైనది అని చెప్పుకోకతప్పదు.

అవును, మానవులమైన మనం సైన్స్ రంగంలో( Science ) ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నామో ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.కళ్ల ముందే ఆవిష్కృతమవుతున్న అద్భుతాలను చూస్తే మనకు ఇట్టే అవగతం అవుతుంది.

అయితే, నేటికీ శాస్త్రవేత్తలు కూడా ఛేదించలేని అనేక రహస్యాలు ఉన్నాయి.అవి ఏలియన్స్, UFOలు, టైమ్ ట్రావెల్ కావచ్చు.టెలిపోర్టేషన్.ఇలా కొన్ని విషయాలు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయాయి.సైన్స్ పట్ల ఆసక్తి వున్నవారికి టెలిపోర్టేషన్( Teleportation ) గురించి కూడా మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది.ఒక వ్యక్తి ఒక్క అడుగు కూడా వేయకుండా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి అదృశ్యమవడాన్నే టెలిపోర్టేషన్ అంటారు.

ఇది సాధ్యం కాకపోయినా.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దాంతో ఆ మ్యాజిక్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఆ వీడియోలో ఏం జరిగిందంటే, ఒక గాజు పెట్టె లోపల లాక్ చేయబడిన కొందరు వ్యక్తులు అదృశ్యమై. మరొక గాజు పెట్టెకు చేరుకోవడం చాలా స్పస్టంగా కనిపిస్తుంది.ఈ సీన్‌ను చూసిన వారు నిజంగా షాక్ అవుతున్నారు.

అసలు ఇదెలా జరిగిందని ఆశ్చర్యపోతున్నారు.అయితే దీనిని టెలిపోర్టేషన్ అంటారు.

కాగా అసలు ఇదెలా సాధ్యమైందంటూ షాక్‌లోనే ఉండిపోయారు.ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయడం జరిగింది.ఇప్పటి వరకు ఈ వీడియోకు 8.43 లక్షల వ్యూస్ వచ్చాయి.30 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

ఇది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube