మల్టీ స్టారర్ లో నటిస్తున్న నాని...

నాని( Nani ) లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉండటం మన అదృష్టం అనే చెప్పాలి.నిజానికి ఈయన ఇండస్ట్రీ లో లేకపోతే కొత్తగా వచ్చే కొంతమంది డైరెక్టర్స్ కి చాలా ఇబ్బంది గా మారేది.

 Nani Is Acting In A Multi-starrer, Nani Sharvanand , Nani, Directors, Sharwanand-TeluguStop.com

ఈయన చాలా ఫ్రెండ్లీ గా ఉంటూ కొత్త కథలతో వచ్చే డైరెక్టర్స్( Directors ) ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.అందుకే నాని లాంటి హీరో తెలుగు లో ఉండాలి ఆయన వల్లనే ఇంకా చాలా మంది కొత్త డైరెక్టర్స్ ఇండస్ట్రీ కి వస్తారు.

ఇక వీళ్ల విషయం ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ చెప్పిన కథ నాని కి బాగా నచ్చడం తో ఆయన సినిమా చేయడానికి అంగీకరించారట అయితే నిజానికి ఈ సినిమా లో ఇద్దరు హీరోలు కావడం తో నాని మల్టి స్టారర్ సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు.ఇంతకు ముందు కూడా నాని రైడ్ అనే సినిమా లో తనీష్ తో కలిసి నటించాడు అయితే ఈ సినిమాలో ఇంకో హీరో గా శర్వానంద్( Sharwanand ) అయితే బాగుంటాడు అని నాని అనుకోని అతన్ని కన్సల్ట్ అయినట్టు గా తెలుస్తుంది దానికి శర్వా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది…అయితే డైరెక్టర్ చెప్పిన కథ ఇద్దరికీ బాగా నచ్చిందని టాక్ వినిపిస్తుంది.

 Nani Is Acting In A Multi-starrer, Nani Sharvanand , Nani, Directors, Sharwanand-TeluguStop.com

ఇక వీళ్ల కాంబోలో ఒక మంచి మల్టీ స్టారర్ సినిమా అయితే రాబోతుంది అనే విషయం చాలా స్పష్టం గా తెలుస్తుంది.నిజానికి నాని లాంటి హీరో ఒక కొత్త డైరెక్టర్ తో సినిమా చేయాల్సిన అవసరం లేదు.కానీ ఆయన వాళ్లని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ఇలా సినిమాలు చేస్తున్నట్టు గా తెలుస్తుంది.ఈ సినిమా నాని పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ మంచి విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube