ఈ సినిమా హిట్ అయితే మెహర్ రమేష్ బంపర్ ఆఫర్ కొట్టినట్టే...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది అగ్ర హీరోల్లో చిరంజీవి ఒకరు అనే కంటే అందరూ హీరో లకి అత్యనే మెగా హీరో అని చెప్పడం కరెక్ట్ అని నా ఫీలింగ్…ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉన్న నెక్స్ట్ బిగ్ రిలీజ్ ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం “భోళా శంకర్”( Bholashankar ) అనే చెప్పాలి.మరి ఈ చిత్రం పై సాలిడ్ అంచనాలు ఉండగా మెహర్ కూడా చాలా కాలం తర్వాత ఓ సినిమాకి దర్శకత్వం వహించారు.అయితే ఈ చిత్రం మెహర్ నుంచి డైరెక్ట్ ప్రాజెక్ట్ కాదు అని తెలిసిందే…

 If This Movie Is A Hit, Then Mehr Ramesh Hit A Bumper Offer... , Mehar Ramesh, C-TeluguStop.com

దీనితో మరి ఈ సినిమా తర్వాత మెహర్( Mehar ramesh ) నెక్స్ట్ సినిమా ఏంటి అనేది చాలా మందిలో డౌట్ ఉండొచ్చు.అయితే మెహర్ భోళా శంకర్ తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట…అది కూడా బాలీవుడ్ కి చెందిన హీరో లతో ప్లాన్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది…నిజానికి ఈ సినిమా కనక హిట్ అయితే అందరికంటే ఎక్కువ ప్లస్ అయ్యేది మెహర్ రమేష్ కే ఎందుకంటే చిరంజీవి కి ఇది హిట్ అయిన ఫట్ అయిన పెద్ద ప్రోయేదెం లేదు కాబట్టి ఈ సినిమా తో ఎక్కువగా లా మెహర్ రమేష్ అనే విషయం అందరికి తెలిసిన విషయమే …

ఇక ఈయన తన తదుపరి బాలీవుడ్( Bollywood ) కి చెందిన ఇద్దరు అగ్ర హీరోలతో ఒక్ పెద్ద సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది ఇప్పటికే వాళ్ళకి కథ కూడా చెప్పాడట వాళ్ళు ఒకే చెప్పారట కానీ భోళా శంకర్ సినిమా రీజల్ట్ మీదనే ఆధారపడి ఉంది…

 If This Movie Is A Hit, Then Mehr Ramesh Hit A Bumper Offer... , Mehar Ramesh, C-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube