సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు హీరోయిన్స్, ఫిమేల్ ఆర్టిస్ట్ లు అందాలు చూపించడానికి ఏమాత్రం సిగ్గుపడకుండా బాగా రెచ్చిపోతూ ఉంటారు.అందరూ చూడాలి అని మరింత దిగజారి పోతూ ఉంటారు.
అందులో ఒకరు తేజస్వి మదివాడ( Tejaswi Madivada ) అని చెప్పాలి.ఈమె సోషల్ మీడియాలలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
అయితే తాజాగా ఒక వీడియో పంచుకోగా అందులో బాగా రెచ్చిపోయినట్లు కనిపించింది.
తెలుగు సినీ నటి, బిగ్ బాస్ భామ తేజస్వి మదివాడ గురించి అందరికీ తెలిసిందే.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన తేజస్వి.ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీం సినిమాలో( Ice Cream Movie ) హీరోయిన్ గా నటించింది.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో అతిథి పాత్రలో నటించిన తేజస్వి.తమిళ సినిమాల్లో కూడా నటించింది.ఇక ఎన్నో సినిమాలలో కొన్ని పాత్రలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.
ఇక తెలుగు బిగ్ బాస్( Bigg Boss ) సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నగా.బిగ్ బాస్ హౌస్ లో ఈమె చేసిన రచ్చ మాత్రం అందరికీ తెలిసిందే.అంతేకాకుండా హౌస్ లో ఉన్నంత కాలం కాస్త గ్లామర్ విషయంలో డోస్ పెంచగా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తేజస్వి పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
తేజస్వి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.ఇక తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.అంతేకాకుండా ఆ ఫోటోలతో యువతను మాత్రం బాగా పిచ్చెక్కిస్తుంది.తేజస్వి బిగ్ బాస్ తర్వాత ఓ క్రేజ్ ని సొంతం చేసుకోగా.
సోషల్ మీడియాలో మాత్రం మరింత క్రేజ్ అందుకుంది.
పొట్టి పొట్టి బట్టలతో హాలీవుడ్ హీరోయిన్ లా గ్లామర్ గా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఇట్టాగే పడేస్తుంది.ఎద అందాలు, థైస్ అందాలు క్లియర్గా బయట పెడుతూ ఉంటుంది.ఇక ఈ మధ్య మంచి ఫిజిక్ సంపాదించుకోవడం కోసం జిమ్ములో( Gym ) గంటలు తరబడి తెగ భారీ భారీ వర్కౌట్లు చేస్తూ బాగా కష్టపడుతుంది.
ఇక జిమ్ముల్లో దిగిన ఫోటోలు కూడా బాగా షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ పంచుకుంది.అందులో తను అద్దంలో వీడియో తీసుకుంటూ తన బాడీ చూపిస్తూ రెచ్చిపోయింది.అంతేకాకుండా తన నాభి అందాలు కనిపించకపోయేసరికి ప్యాంటు కిందికి జరిపి మరింత రెచ్చగొట్టింది.
ఇక ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వటంతో ఆ వీడియో చూసి జనాలు నానా రకాలుగా ట్రోల్స్, కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈమధ్య పలు ప్రాజెక్టులలో బాగా బిజీగా మారింది తేజస్వి.