వచ్చే నెల 2న కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే నెల 2వ తేదీన కడప జిల్లాకు వెళ్లనున్నారు.ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించనున్నారు.

 Chandrababu's Visit To Kadapa District On 2nd Of Next Month-TeluguStop.com

తరువాత అక్కడి నుంచి పులివెందులకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్నా టు వంశధార పేరుతో ఆగస్ట్ 1 వ తేదీ నుంచి చంద్రబాబు ప్రాజెక్టులను సందర్శించనున్నారని ఇప్పటికే ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube