కరీంనగర్ జెడ్పీ ఛైర్మన్ విజయపై జెడ్పీటీసీలు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైయ్యారు.ఈ నేపథ్యంలో జెడ్పీటీసీలతో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ సమావేశం అయ్యారు.
ఈ క్రమంలో జెడ్పీటీసీలకు సర్దిచెప్పిన మంత్రి జెడ్పీ ఛైర్మన్ విజయపై అవిశ్వాసం విషయంలో వెనక్కి తగ్గాలంటూ సూచించారని తెలుస్తోంది.







