24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఎంపీ కోమటిరెడ్డి

మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు.పది గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు.

 Mp Komati Reddy Will Resign If It Is Proved That 24 Hours Electricity Is Being G-TeluguStop.com

సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ సబ్ స్టేషన్లలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే సబ్ స్టేషన్ లోనే రాజీనామా చేస్తానని తెలిపారు.కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తానని వెల్లడించారు.

జీవితాంతం బీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తానన్న ఆయన సత్యాగ్రహ దీక్షను భగ్నం చేయడానికి బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని ఆరోపించారు.కాంగ్రెస్ బలపడుతుందనే భయంతో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

ఈ రోజు రాత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వస్తారు అని వెల్లడించారు.రేపు రేవంత్ రెడ్డితో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube