సాఫ్ట్వేర్ రంగం కోలుకోవడం ఇప్పట్లో కష్టమే!

లక్షల మందికి జీవనాధారమైన సాఫ్ట్వేర్ రంగం( Software ) లో అనిశ్చితి కొనసాగుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా బారతీయ టెక్ రంగం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది జీతాలు పెంపు లేకపోవడం ఒకపక్క, ఉన్న ఉద్యోగాలను లే ఆఫ్ పేర్లతో తొలగించడం మరోవైపు క్యాంపస్ సెలక్షన్ లో సెలెక్ట్ చేసినా పిలుపు రాక ఎదురుచూపులు నిరుద్యోగులు వెతలు మరోవైపు ఇలా గత కొన్ని సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ రంగం నిపుణులను సైతం భయపెడుతుంది .దాదాపు 20 లక్షల కోట్ల విలువైన ఐటీ రంగం( IT sector ) గత మూడు సంవత్సరాలుగా తిరోగమనం లో పయనిస్తుందని ఈ సంవత్సరం కూడా తగినంత ఆర్థికవృద్ధి నమోదు చేయకపోవచ్చు అని రేటింగ్స్ సేవల సంస్థ ఇక్రా తన నివేదికను వెల్లడించింది.

 Lays Off Will Continous In Software Field, It Sector , Lays Off , Software , B-TeluguStop.com

ఈ సంవత్సరం వృద్ధి కేవలం 5 నుంచి 6% మాత్రమే ఉంటుందని సమీప భవిష్యత్తులో ఆశాజనక పరిస్థితులు లేవని అభిప్రాయపడింది.

Telugu America, System, Insurance, Lays, Software-Latest News - Telugu

ఉద్యోగుల తొలగింపులు అనిశ్చితి కొనసాగుతుందని, కొత్త ఉద్యోగాల నియామకాలు కూడా మందగిస్తాయని తన నివేదికలో పేర్కొంది.ముఖ్యంగా అమెరికా కు ఐటి సేవలు అందించే భారత ఐటీ రంగం అక్కడ బ్యాంకింగ్ వ్యవస్థ( Banking system ) ఎదుర్కొంటున్న సవాళ్లతో ఇబ్బందుల్లో పడిందని, కేవలం నాణ్యతను కొనసాగించే సంస్థలు మాత్రం స్థిరంగా కొనసాగుతాయని ,చిన్న కంపెనీ లకు ఇబ్బందులు తప్పక పోవచ్చు అని తెలిపింది.గత కొన్ని సంవత్సరాలుగా 15% వృద్ధిరేటు నమోదు చేస్తున్న ఈ రంగం 2022 -23 గాను కేవలం ఏడు శాతం మాత్రమే నమోదు చేసింది.

ఈ సంవత్సరం ఇంకా తగ్గుతుందన్న అంచనాలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి

Telugu America, System, Insurance, Lays, Software-Latest News - Telugu

ముఖ్యంగా మన ఐటీ సేవలకు ఆర్డర్లు వచ్చే బ్యాంకింగ్ ,ఇన్సూరెన్స్,( insurance, ) ఆర్థిక సేవల రంగాలు అమెరికాలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నo దున వాటి ఆర్డర్ ల పై ఆదారపడిన మన కంపెనీలకు ఈ పరిస్థితి ఉత్పన్నమవుతున్నట్లుగా తెలుస్తుంది.అయితే క్రమంగా ఈ పరిస్థితి మెరుగుపడుతుందని ,మరీ ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆ నివేదిక పేర్కొంది .ఏది ఏమైనప్పటికి నువ్వు లక్షల్లో ఈ రంగం పై ఆదారపడిన మన ఉద్యోగులకు , విద్యార్దులకు మాత్రం ఇది ఇబ్బంది కలిగించే వార్తగానే తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube