నార్కట్ పల్లి ( Narketpalle )వద్ద ఆర్టీసి బస్సును వెనకనుంచి ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు… ట్రావెల్స్ లో ప్రయాణం చేస్తున్న పలువురు పుష్ప 2( Pushpa 2 ) మూవీ ఆర్టిస్టులకు గాయాలు…షూటింగ్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఘటన.
ప్రమాదంతో హైద్రాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై కాసేపు ట్రాఫిక్ జాం.