స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో పొగలు వచ్చిన ఘటన కలకలం చెలరేగింది.మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం రాంపూరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.అయితే ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు రైలులో నుంచి దిగిపోయారు.
రాంపూరం నుంచి గార్ల రైల్వే స్టేషన్ కు ప్రయాణికులు కాలిబాట పట్టారు.హజ్రత్ నిజాముద్దీన్ నుంచి త్రివేండ్రం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.