ఇండియాకి వెళ్ళను.. చంపేస్తామని బెదిరించారు.. సన్నీ లియోన్ కామెంట్స్ వైరల్?

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ ముద్దుగుమ్మ సన్నీ లియోన్( sunny leone ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

 Sunny Leone Opens Transition Adult Entertainment Bollywood Details, Sunny Leone,-TeluguStop.com

పోర్న్ స్టార్( Porn star ) నుంచి బాలీవుడ్ హీరోయిన్ గా మారిన సన్నీలియోన్ గురించి మనందరికీ తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.

సన్నీ లియోన్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.ఇక సోషల్ మీడియాలో తరచుగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది.

Telugu Bollywood, Sunny Leone, Sunnyleone, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా సన్నీ లియోన్ కి సంబంధించిన ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.తాజాగా ఫ్యాన్స్ లో జరుగుతున్న 76వ కేన్స్ ఫిలిమ్స్ ఫెస్టివల్ లో సందడి చేసింది.ఈ వేడుకలో ప్రస్తుతం తాను నటిస్తున్న కెన్నెడి సినిమాని రిమోట్ చేస్తున్నట్టు తెలిపింది.తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అడల్ట్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ మారే క్రమంలో ఎదురైనా ఇబ్బందులు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.మొదట నన్ను బిగ్ బాస్ మేకర్స్( Bigg Boss ) సంప్రదించారు.

కానీ దీనిపై నేను నా ప్రియుడు భర్త డేనియల్ వెబర్ తో మాట్లాడాను.నీకు బుద్ధి లేదు నేను ఇండియా వెళ్లడం లేదు.

వారందరూ నన్ను ద్వేషిస్తారు.ఎందుకంటే నేను ఇప్పటికే అడల్ట్ ఇండస్ట్రీలో ఉన్నాను అంటూ సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది.

Telugu Bollywood, Sunny Leone, Sunnyleone, Tollywood-Movie

అనంతరం బిగ్ హౌస్ గురించి మాట్లాడుతూ.ఈ షోకి నేను రాక ముందు చాలా అడ్డంకులు వచ్చాయి.చంపేస్తాము అంటూ బాంబు బెదిరింపులు కూడా వచ్చాయి.బిగ్ బాస్ హౌస్ లో ఏడు వారాలు ఉన్నాను.వారాలు గడుస్తున్న కొద్ది ఏదో ఒక మంచి జరుగుతుందని ఆశించాను.హౌస్ లో ఉండగానే నాకు సినిమా ఆఫర్ వచ్చింది.

ఆ తరువాత ఒక వ్యక్తిగా వారితో రిలేషన్ తర్వాత నేను అడల్ట్ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నాను అని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube