పవిత్ర లోకేశ్ తో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన నరేష్.. అప్పుడే చేసుకుంటానంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న కాంబినేషన్లలో పవిత్ర లోకేశ్ నరేష్( pavitra lokesh,Naresh ) కాంబినేషన్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.మళ్లీ పెళ్లి( Malli pelli movie ) సినిమాలో నరేష్ పవిత్ర లోకేశ్ కలిసి నటించగా వచ్చే శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

 Naresh Clarity About Marriage With Pavitra Lokesh Details Here Goes Viral Detail-TeluguStop.com

ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు నరేష్ పవిత్ర పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారాంలోకి వస్తున్నాయి.

తాజాగా నరేష్ పవిత్ర లోకేశ్ తో పెళ్లి గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.త్వరలోనే పవిత్ర లోకేశ్ ను పెళ్లి ( pavitra lokesh )చేసుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు.మళ్లీ పెళ్లి ప్రమోషన్స్ లో భాగంగా కన్నడ మీడియాతో మాట్లాడుతూ నరేష్ ఈ విషయాలను వెల్లడించారు.ఇద్దరి మనస్సులు కలిశాయని అందుకే కలిసి ఉంటున్నామని నరేష్ కామెంట్లు చేయడం గమనార్హం.

వాస్తవానికి పెళ్లి అనేది కచ్చితంగా అవసరం కాదని నరేష్ పేర్కొన్నారు.చాలామందికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అయితే సొసైటీ కోసం పెళ్లి బంధంలో కలిసి ఉన్నారని నరేష్ చెప్పుకొచ్చారు.అలాంటి వాళ్ల కోసమే మళ్లీ పెళ్లి సినిఅమాను తెరకెక్కించామని నరేష్ కామెంట్లు చేశారు.మళ్లీ పెళ్లి సినిమా నా బయొపిక్ అనుకుంటున్నారని అయితే ఈ సినిమా నా బయోపిక్ కాదని నరేష్ అన్నారు.

నరేష్ క్లారిటీ ఇవ్వడంతో త్వరలో నరేష్ పవిత్ర పెళ్లి జరగనుందని స్పష్టత వచ్చేసింది.నరేష్ తర్వాత సినిమాలతో సక్సెస్ సాధిస్తారో లేదో చూడాలి.ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.నరేష్ మళ్లీ పెళ్లి సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube