ఏపీ సీఎం జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ముందుగా రేపు ఉదయం శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.







