సోనీకి నివాళి సమ్మె యథాతథం...!

నల్లగొండ జిల్లా: పంచాయితీ జూనియర్ (జెపిఎస్) ఔట్సోర్సింగ్ కార్యదర్శులు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా తన సమ్మెను యధాతధంగా కొనసాగించారు.నల్లగొండ, ( Nalgonda )సూర్యాపేట,యాదాద్రి భువనగిరి జిల్లాలో మానవహారాలు నిర్వహించి మహనీయుల విగ్రహాలకు వినతిపత్రం సమర్పించారు.

 Tribute Strike To Sony...!-TeluguStop.com

అలాగే ఆత్మహత్య చేసుకున్న రంగాపురం పంచాయతీ కార్యదర్శి సోనీకి ( sonny )నివాళులర్పించారు.

నల్గొండలో ఎన్జీ కాలేజ్ నుండి బాబు జగజీవన్ విగ్రహం వరకు మానవ హారం నిర్వహించారు.

సమ్మెలో భాగంగా నాలుగు సంవత్సరాల ప్రొఫెషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణిస్తూ రెగ్యులర్ చేయాలని,చనిపోయిన పంచాయతి కార్యదర్శికి న్యాయం చేయాలని జేపిఎస్,ఒపిఎస్ లు కోరారు.ఓపిఎస్ లను జేపీఎస్ గా కన్వర్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube