సమ్మర్ లో కూడా తమ అందాలతో బాగా హీట్ పుట్టిస్తున్నారు కొంత మంది హీరోయిన్లు.ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా స్టార్ పొజిషన్ కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న హీరోయిన్లు దాచేయాల్సిన అందాలన్నీ బయట పెడుతూ కన్నార్పకుండా చేస్తున్నారు.
ఇక తమ అందాలన్నీ సోషల్ మీడియా( Social Media ) ద్వారా చూపిస్తూ ఫాలోవర్స్ కు మంచి స్పైసీ విందును అందిస్తున్నారు.ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఏమాత్రం మొహమాటం పడకుండా అందాలను బయట పెట్టారు.
ఇక అందులో ఒకరు ప్రగ్యా జైస్వాల్ అని చెప్పాలి.తాజాగా ఈ బ్యూటీ తన బ్యాక్ అందాలతో బాగా హీట్ పుట్టించిందని చెప్పాలి.

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్( Pragya Jaiswal ).తన హాట్ అందాలతో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.నటన పరంగా కూడా మంచి పేరు సంపాదించుకుంది.కానీ స్టార్ హోదా మాత్రం తెచ్చుకోలేక పోతుంది.పైగా స్టార్ హీరోల సినిమాలలో నటించినప్పటికీ కూడా సరైన హిట్ అందుకోలేక పోతుంది.ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ హాట్ బ్యూటీ.
ప్రగ్య తొలిసారిగా 2012 లో హిందీ సినిమాతో పరిచయం కాగా ఆ తర్వాత డేగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.తర్వాత మిర్చి లాంటి కుర్రాడు సినిమాలో నటించగా ఈ సినిమాలో కూడా అంతగా మెప్పించలేకపోయింది.
ఇక కంచె సినిమాలో నటించి తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా లలో నటించింది.

ఇక బాలయ్య నటించిన అఖండ సినిమా( Akhanda Movie )లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఈ సినిమాతో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.కానీ వరుస అవకాశాలు మాత్రం అందుకోలేక పోతుంది.పైగా కొత్త కొత్త హీరోయిన్స్ కూడా రావటంతో ఈ హాట్ బ్యూటీ కి అవకాశాలు కాస్త ఆలస్యంగా వస్తున్నాయని తెలుస్తుంది.
ఇక సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కూడా సోషల్ మీడియాలో మాత్రం గ్యాప్ లేకుండా ఫోటోలు పంచుతూ బాగా రచ్చ చేస్తుంది.
మంచి ఫిజిక్ కోసం బాగా వర్క్ అవుట్ లు చేస్తూ తన ఫిజిక్ ను కాపాడుకుంటూ వస్తుంది.పొట్టి పొట్టి బట్టలతో ఫోటో షూట్ లు( Hot Photoshoot ) చేయించుకుంటూ.
తన హాట్ ఫోజులతో కన్నారపకుండా చేస్తుంది.

చాలావరకు ఈ బ్యూటీ ఇలా తయారవ్వడానికి కారణం అవకాశాలు రాకపోవటం అని ఒకటి చెప్పాలి.అవకాశాల కోసమే తనలో ఉన్న టాలెంట్ ని ఈ రకంగా బయటపడుతుంది.అయితే ఇదంతా పక్కనే పెడితే రీసెంట్గా తన ఇంస్టాగ్రామ్ లో రెండు హాట్ ఫోటోలు వదిలింది.
అందులో పైనున్న టాప్ కిందికి జరిపి ఎద అందాలు కనిపించే లాగా చేసింది.
అంతేకాకుండా ప్యాంట్ లేకుండా మరింత రచ్చ చేసింది.
కింద కూర్చొని కెమెరాకు స్టైల్ గా ఫోజు ఇచ్చింది.ఇక ప్యాంటు లేకపోవటంతో తన బ్యాక్ అందాలు కొంతవరకు బయటపడ్డాయి.
ఇక ఆ ఫోటోలతో బాగా సెగ పుట్టించింది ప్రగ్య.ఇక ఆ ఫోటోలు కుర్రాళ్ళు మాత్రం కన్నారపకుండా చూస్తున్నారని అర్థమవుతుంది.







