తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ లో లోపాలపై తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.ధరణి లోపాలపై హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలు అయ్యాయి.
ఈ క్రమంలో ధరణి పోర్టల్ లో ప్రధానంగా 20 సమస్యలను హైకోర్టు గుర్తించింది.ఈ నేపథ్యంలో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్, సీసీఎల్ఏకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.