ఎన్టీయార్ కి తన చిన్న కొడుకు అంటే నచ్చదంటా..?

నందమూరి వంశం నుంచి వచ్చి ఇండస్ట్రీ లో టాప్ హీరో గా గుర్తింపు పొందిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) ఈయన చేసిన సినిమాలు ఈయన పోషించిన పాత్రలతో ఇప్పటి వరకు చాలా అద్భుతాలను సృష్టించాడు…ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలాగే ఇప్పుడు కొరటాల శివ ( Koratala Shiva )డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు… ఈ సినిమా మీద ఎన్టీయార్ తో పాటు ఆయన అభిమానులు కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు… యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకున్నారో మనకు తెలిసిందే.నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్( global star ) గా గుర్తింపు పొందారు.

 What Does Ntr Like About His Youngest Son, Ntr , Koratala Shiva, Global Star, B-TeluguStop.com

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు.లక్ష్మీప్రతి అనే అమ్మాయిని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు…ఇక ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ కాగా రెండవ కుమారుడు భార్గవ్ రామ్( Bhargav Ram ).ప్రస్తుతం పిల్లలతో కలిసి ఎన్టీఆర్ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ కి ఫస్ట్ కుమారుడు జన్మించిన సమయంలో ఎంతో సంతోషపడిన ఈ దంపతులు రెండవ కుమారుడు జన్మించిన సమయంలో చాలా బాధపడ్డారట.ఇలా ఎన్టీఆర్ రెండో కుమారుడు జన్మించినప్పుడు అంతగా బాధపడాల్సిన అవసరం ఏంటి అనే విషయానికి వస్తే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతికి( Lakshmi Pranathi ) ఇద్దరికీ అమ్మాయి అంటే చాలా ఇష్టమట తనకు అమ్మాయి ఉంటే బాగుండేదని ఎన్నో కలలు కన్నారు కానీ రెండోసారి కూడా అబ్బాయి పుట్టడంతో మరీ అబ్బాయి పుట్టారని లక్ష్మి ప్రణతి ఎన్టీఆర్ ఇద్దరు బాధపడ్డారట…ఒక అమ్మాయి పుట్టి ఉంటే బాగుండేది అని వాళ్ళు ఇప్పటికీ బాధపడుతుంటారట…

 What Does NTR Like About His Youngest Son, Ntr , Koratala Shiva, Global Star, B-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube