జగన్ పాలనలో ప్రజాస్వామ్యం లేదు.. యనమల కామెంట్స్

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జగన్ ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన నేత కాదని తెలిపారు.

 There Is No Democracy Under Jagan's Rule.. Yanmala's Comments-TeluguStop.com

జగన్ పాలనలో రాష్ట్రం దివాళా తీసింది.ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు.

ప్రతిపక్షాలు నోరెత్తకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు.

పోలీసులను అడ్డు పెట్టుకొని జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిని వేధింపులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు.

ఆర్థికంగా దెబ్బతీసే గుణం రాజారెడ్డి నుంచి జగన్ కు వచ్చిందన్నారు.ఈ క్రమంలో సీఎం జగన్ కు త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube