అప్పుడప్పుడు సెలెబ్రెటీలు ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు, స్టోరీ లు షేర్ చేస్తూ ఉంటారు.ఇక అవి వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి.
అయితే తాజాగా యాంకర్ అనసూయ( Anasuya ) కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ షేర్ చేసింది.ఇంతకు ఆ స్టోరీలో ఏముందో తెలుసుకుందాం.
అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ వయసులో కూడా తన అందాలతో అందర్నీ ఫిదా చేస్తుంది.
మొదట ఓ టీవీ ఛానల్ ద్వారా యాంకరింగ్ లో తన కెరీర్ మొదలుపెట్టిన అనసూయకు ఆ సమయంలో వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా అవకాశాలు వచ్చాయి.మెల్లిమెల్లిగా బుల్లితెర పై జబర్దస్త్ షోలో( Jabardasth ) యాంకర్ గా అడుగుపెట్టింది.
ఇక ఈ షో అనసూయ తలరాత పూర్తిగా మార్చేసింది.తనకు ఒక గుర్తింపు తెచ్చుకునేలా చేసింది.
ఈ షోలో తన ఆటపాటలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది అనసూయ.
ఇక జబర్దస్త్ లోనే ఉండగానే ఆమెకు వెండితెరపై గుర్తింపు ఉండే పాత్రలలో అవకాశాలు వచ్చాయి.అలా వెండితెరపై వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీగా మారింది.కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లు, అడ్వర్టైజ్మెంట్లు, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లలో కూడా బిజీ అయిపోయింది అనసూయ.
ఇక ఇప్పుడు జబర్దస్త్ కు దూరంగా ఉండటం వల్ల బుల్లితెరకు దూరమైంది.
కానీ వెండితెరపై మాత్రం సినిమాలపరంగా బాగా బిజీగా మారింది.
ఏకంగా పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది అంటే అనసూయ క్రేజ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం అవుతుంది.ఇక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.
ఖాళీ సమయం దొరికితే సోషల్ మీడియాలో బాగా హడావుడి చేస్తూ ఉంటుంది.
ఈ వయసులో కూడా అందాలను ఆరబోస్తుంది అనసూయ. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆమెలో మాత్రం అందం తగ్గలేదు అని చెప్పాలి.ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ అభిమానులను మరింత దగ్గర చేసుకుంటుంది.
అప్పుడప్పుడు ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేస్తే అస్సలు ఊరుకోదు అనసూయ.
లైవ్ లోనే నెటిజెన్స్ ను తిట్టేస్తుంది.ఇక ఫ్యామిలీతో కూడా బాగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది.వాళ్లతో గడిపిన సందర్భాలను కూడా పంచుకుంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా అనసూయ ఒక స్టోరీ పంచుకుంది.అందులో ఏముందంటే.హలో మై ఇన్స్టంట్.
మా విమానం డైరెక్టర్ శివప్రసాద్( Director Siva Prasad ) గారి గురించి ఒక సీక్రెట్ చెప్తా.గాసిప్ సీక్రెట్ అనుకోకండి.
అది ఒక నిజమైన ఫన్నీ సీక్రెట్.అసలు మిస్ అవ్వద్దు అంటూ కొంతమందిని ట్యాగ్ చేసి స్టోరీ పంచుకుంది.
దీంతో ఆ స్టోరీ చూసిన వాళ్లంతా.ఆ సీక్రెట్ ఏంటో తొందరగా చెప్పు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి అనసూయ ఆ డైరెక్టర్ గురించి ఏం చెప్పబోతుందో తెలియాల్సి ఉంది.