రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామం సాయిలి రమేష్( Saili Ramesh ) వాళ్ల నాన్న సాయిలు ఎల్లయ్య గత కొద్ది రోజుల క్రితం అనారోగ్య మృతి చెందాడు వాళ్ళ అమ్మని వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేయమని అడిగాడు వాళ్ళ అమ్మ కూతుర్లకు చేస్తాను నీకు ఇవ్వను ఆఖరికి ఇల్లు కూడా ఇవ్వ కరాకండిగా చెప్పింది గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి చెప్పిన కూడా వినకపోవడంతో నాకు న్యాయం జరగటం లేదు అని మనస్థాపన చెంది జిల్లెల్ల గ్రామం వాటర్ ట్యాంక్ పైనా ఉన్నాను మా అమ్మ భూమి రిజిస్ట్రేషన్( Land registration ) నాకు చేసేవరకు ఇక్కడే ఉంటాను ఒకవేళ చేయకపోతే ఇక్కడ నుండీ దుకేస్తాను నేను చనిపోయిన తరువాత నా పిల్లలకు న్యాయం చేయండి తన గాదని విన్నవించాడు వాటర్ ట్యాంక్ వద్దకు పోలీసులు చేరుకొని రమేష్ న్యాయం జరిగేలా చేస్తామని తెలిపారు కిందికి దిగి రావడం జరిగింది.
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/sharingcaring.png)
![Follow Us on Facebook Follow Us on Facebook](https://telugustop.com/img/social-icons/facebook.png)
![Follow Us on WhatsApp Follow Us on WhatsApp](https://telugustop.com/img/social-icons/whatsapp1.png)
![Follow Us on Twitter Follow Us on Twitter](https://telugustop.com/img/social-icons/twitter.png)
Latest Latest News - Telugu News