ఆమె లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాన్ని అంటున్న స్టార్ నటుడు..?

శివ బాలాజీ( Shiva Balaji ) తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ముఖ్యం గా సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరో గా వచ్చిన ఆర్య సినిమాలో నెగిటివ్ టచ్ లో ఉండే రోల్ చేసి ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు పొందాడు.

 Star Actor Who Says I Would Have Died If Not For Her, Shiva Balaji, Pain Relief-TeluguStop.com

ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ అప్ తో చాల సినిమాల్లోనే నటించాడు… పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాలో పవన్ తమ్ముడిగా నటించి మెప్పించాడు…ఇది ఇలా ఉంటె అర్జున్ హీరో గా వచ్చిన పుట్టింటికి రావే చెల్లి అనే సినిమా లో అర్జున్ చెల్లి గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నమధుమితను( Madhumita ) ప్రేమించి పెళ్ళాడాడు శివబాలాజీ.

Telugu Bigg Boss, Madhumita, Pain Oil, Shiva Balaji, Soaps, Tollywood-Movie

శివ బాలాజీ బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) లోకి ఎంట్రీ ఇచ్చి.తానేంటో అందరికి తెలిసేలా చేశాడు.అంతే కాదు తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ గా నిలిచాడు శివబాలాజీ.

 Star Actor Who Says I Would Have Died If Not For Her, Shiva Balaji, Pain Relief-TeluguStop.com

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివబాలాజీ తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాల గురించి ఈ సందర్భంగా పంచుకన్నాడు.ఆయన మాట్లాడుతూ.నేను నా జీవితంలో కోట్ల ఆస్తులు నష్టపోయాను.కానీ ఇప్పుడు ఇలా బ్రతికి ఉన్నాను అంటే అది నా భార్య సహకారం వల్లే అన్నారు .ముఖ్యంగా తను చేసిన వ్యాపారాలు.వాటి నష్టాల గురించి వివరించాడు శివబాలాజీ.

మొదట ఈము పక్షుల పెంపకం, ఆతరువాత ఆయిల్ వ్యాపారం.తరువాత నిర్మాతగా సినిమా.

ఇవన్నీ నష్టాలే తెచ్చాయి శివబాలాజీకి వాటి గురించి చెపుతూ ఆయన ఇలా అన్నారు.నేను నా ఫ్రెండ్స్ కలిసి ఈము పక్షుల పెంపకాన్ని మొదలుపెట్టాం.

మొదటగా 500 పక్షులతో యూనిట్ స్టార్ట్ చేశాం.వాటికోసం నెలకు 5 లక్షలకు పైగా ఖర్చ పెట్టామన్నారు.

Telugu Bigg Boss, Madhumita, Pain Oil, Shiva Balaji, Soaps, Tollywood-Movie

అంతా కష్టపడితే.ఈ పక్షులు మార్కెట్ చేయడానికి అవకాశం లేదని తెలిసింది.దాంతో అందులో పెట్టిన డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.దాంతో ఇందులో తీవ్రంగా నష్టపోయాం అన్నారు శివబాలాజీ.అంతే కాదు ఇది నష్టపోయినా.భయపడకుండా.

దీని తర్వాత మరో వ్యాపారం స్టార్ట్ చేశాను అన్నారు .ఈసారి పెయిన్ రిలీఫ్ ఆయిల్, సోప్స్ బిజినెస్( Pain relief oil, soaps business ) లోకి దిగాను కాని ఇందులో కూడా ఏమాత్రం లాభం రాలేదు.పైగా పెట్టుబడి కూడా రాకుండా.విపరీతమైన నష్టం వాటిల్లింది.దీని తర్వాత వెంటనేస్నేహమేరా జీవితం అనే సినిమాను చేశాను.దీనికి నిర్మాతగా రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టాను కాని ఈ మూవీ ఆడలేదు ఇలా వరుసగా ఒకదాని వెంట మరొకటి నష్టపోతూ వచ్చాను అన్నారు శివబాలాజీవెంటనే మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను…ఒకానొక సందర్భం లో సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను కానీ ఆ టైమ్ లో నా భార్య నా వెంటే ఉండి.

నాకు ధైర్యం చెప్పింది.నన్ను మామూలు మనిషిని చేసింది.

ఆమె ఉండబట్టి ఇలా ఉన్నాను లేకుంటే డిఫ్రెషన్ లో ఏమైపనోయోవాడినో అంటూ చెప్పుకొచ్చారు శివబాలాజీ.ఇలా శివ బాలాజీ ప్రస్తుతం ఒక స్థాయి లో ఉండడానికి తన భార్య పాత్ర చాలా ఉందని తాను లేకపోతే నేను ఉండే వాడిని కాదు అని ఎమోషనల్ అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube