కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు

కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది.

 Cbi Once Again Notices Kadapa Mp Avinash Reddy-TeluguStop.com

అయితే ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించడంతో హైదరాబాద్ కు చేరుకున్నారు.అదేవిధంగా ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో న్యాయస్థానం విచారణను మధ్యాహ్నం 3.45కి వాయిదా వేసింది.సాయంత్రం 5 గంటల తరువాత అవినాశ్ రెడ్డిని విచారించాలని హైకోర్టు సూచించింది.దీంతో రేపు ఉదయం విచారణకు రావాలంటూ అవినాశ్ రెడ్డికి సమాచారం అందించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube