ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి, ఇచ్చాము...హరీశ్ రావు

సభను చూస్తే విజయోస్తావ సభల ఉంది.మన తెలంగాణలో ఇంటింటికి త్రాగునీరు వస్తున్నాయి.

 We Gave Kalyana Lakshmi To Every House...harish Rao , Kalyana Lakshmi, Kcr , Br-TeluguStop.com

పక్కన ఉన్న కర్ణాటకలో వస్తునాయ.ప్రతీ ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించిన మన కేసీఆర్.

ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి, ఇచ్చాము.కాంగ్రెస్ పార్టీలో రైతులకు ఎరువులు దొరక్కఇబ్బందుల పాడారు.

ఊరురా చర్చ పెట్టాలి కాంగ్రెసు వస్తే ఇప్పుడున పథకలు మర్పల్లి మండల కేంద్రాలో రోడు కోసం 10.కోట్లు మంజూరుకు కేసీఆర్ తో మాట్లాడుతా.ఉద్యమం కేసీఆర్ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమలు చేసినారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రభుత్వ డీగ్రీ కళాశాల ఉండెన.అనాటి పోరాటాలతో నే మెడికల్ కాలేజ్, 100 పడుకల ఆసుపత్రిలు వచ్చాయి.జులై నెలలో మెడికల్ కాలేజ్ కి విద్యార్థులు వస్తారు.

రాష్ట్రంలో 37 మెడికల్ కళాశాలలు పెట్టిన ఘత కేసీఆర్ గారిది.గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తండా లను పంచాయితీలు చేశాచేశాము.

గర్భనిలకు న్యూట్రిష కింట్ త్వరలో పెడుతున్నాము.విశాఖ ఉక్క పై బీఆర్ఎస్ మాట్లడితేనే కేంద్రం దిగివచ్చింది.

త్వరలో నే పాలమూ జలలను వికారాబాద్ ప్రజాలుకు అందిస్తాం.కేసీఆర్ ప్రభుత్వం ప్రజాలు ఆశ్వీర్వడించాలి.

రాష్ట్రంలో లో 3 ఆసుపత్రిలు మంజూరు అయ్యింది.అందులో వికారాబాద్ కు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పట్టుదలతో వికారాబాద్ కు వచ్చింది.

బీజేపీ మనకు ఎమించింది ,కాంగ్రెసు పార్టీ మనలను ఎంత కష్టపెట్టింది.రైతుల విలువ పెంచాడంతో నే భూముల విలువ పెరిగింది.

మూడో సారి కేసీఆర్ ను గెలిపించలని ఆశీర్వదించాండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube