సాధారణంగా ఎవరికైనా వయస్సు పెరుగుతుంటే వాళ్ల శరీరంలో కూడా మార్పులు వస్తాయి.అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం వయస్సుతో సంబంధం లేకుండా యంగ్ గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) సాధారణంగానే అందగాడు కాగా వయస్సు పెరుగుతున్నా మహేష్ లుక్ లో ఎలాంటి మార్పు రావడం లేదు.మహేష్ యంగ్ లుక్ లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
మహేష్ బాబు వయస్సు 47 సంవత్సరాలు అని చెప్పినా ఎవరూ నమ్మరనే సంగతి తెలిసిందే.కింగ్ నాగార్జున( Nagarjuna ) సైతం వయస్సు పెరుగుతున్నా అదిరిపోయే లుక్ లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు నాగార్జున వయస్సు 62 సంవత్సరాలు అంటే అస్సలు నమ్మలేరు.
ప్రముఖ నటి రమ్యకృష్ణ( Ramyakrishna ) వయస్సు 52సంవత్సరాలు కాగా చూడటానికి ఆమె అలా అస్సలు కనిపించరనే సంగతి తెలిసిందే.మరో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ వయస్సు 57 సంవత్సరాలు అంటే ఎవరూ నమ్మరు.

సీనియర్ హీరోయిన్లు అయిన నదియా, మీనా, టబు కూడా వయస్సుతో పోల్చి చూస్తే తక్కువ ఏజ్ ఉన్న వ్యక్తులలా కనిపిస్తున్నారు.మాస్ మహారాజ్ రవితేజ వయస్సు 55 సంవత్సరాలు అయినా ఆయన కూడా యంగ్ గా కనిపిస్తున్నారు.శ్రియ, త్రిష, శృతి హాసన్, మలైకా అరోరా వయస్సుతో పోల్చి చూస్తే తక్కువ వయస్సు ఉన్న సెలబ్రిటీలలా కనిపిస్తున్నారనే సంగతి తెలిసిందే.

యాంకర్ల విషయానికి వస్తే యాంకర్ సుమ అసలు వయస్సు చెబితే ఎవరూ నమ్మరు.అనసూయ, రష్మీ కూడా అసలు వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలా కనిపిస్తున్నారు.ఈ సెలబ్రిటీలలో కొంతమంది ప్రత్యేకమైన డైట్ ద్వారా తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలా కనిపించనున్నారు.
టాలీవుడ్ సెలబ్రిటీలకు మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.టాలీవుడ్ స్టార్స్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.







