కర్నూలు జిల్లాలో ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది.ఆత్మకూరు ఏఈ వేణుగోపాల రాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఓ వ్యవహారంలో రూ.50 వేలు లంచం తీసుకుంటున్న వేణుగోపాల రాజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.దీంతో కార్యాయంలో అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు.







