ఆర్ -5 జోన్‎పై ఏపీ హైకోర్టులో రైతుల లంచ్ మోషన్ పిటిషన్లు

ఆర్ -5 జోన్‎పై ఏపీ హైకోర్టులో రైతులు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లను విచారించేందుకు న్యాయస్థానం అనుమతిని ఇచ్చింది.

 Farmers' Lunch Motion Petitions In Ap High Court On R-5 Zone-TeluguStop.com

ఆర్ -5 జోన్ కింద అమరావతిలోని సుమారు 1,134 ఎకరాలను సెంటు పట్టా కింద ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రాజధాని అవసరాలకు మినహా ఇతర పనులకు అమరావతి భూములను ఇవ్వొద్దని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇప్పటికే తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు కోర్టు తీర్పునకు విరుద్ధంగా జీవో విడుదలపై రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube